GST after July shorts note,,,.
జీఎస్టీ రేట్ కార్డ్ : తగ్గేవి – పెరిగేవి ఇవే.. జూలై 1 నుంచి ఎలా ఉండబోతున్నాయో ఇలా తెలుసుకోండి ఒకే దేశం, ఒకే పన్ను పేరిట కేంద్రంలోని మోఢీ ప్రభుత్వం సాహసోపేతమైన జీఎస్టీ పన్నుల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రకారం ఒక వస్తువుకు ఓ రాష్ట్రంలో ఓ రేటు, మరొక రాష్ట్రంలో మరొక రేటు అనే విధానం ఉండదు. అనేక స్టేట్, సెంట్రల్ ట్యాక్స్ లన్నింటిని రద్దుపర్చి జీఎస్టీ ఒక్కటే వేస్తారు. జులై 1నుంచి అమల్లోకి వస్తున్న కొత్త పన్నుల విధానం ప్రభావం దేశంలోని ప్రతి మనిషిపై ఉంటుంది. ఇప్పటి వరకు వస్తువుపై విధిస్తున్న పన్ను విధానం మొత్తం సమూలంగా మారబోతుంది. మరి ఆ రేటు ఇప్పుడు ఎలా ఉన్నాయి.. జీఎస్టీ వచ్చిన ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాల్సిందే. ఆయా వస్తువులపై ప్రస్తుతం పన్ను ఎంత ఉంది.. జీఎస్టీలో ఎంత ట్యాక్స్ విధించారో తెలుసుకుందాం… రోజువారీ వినియోగంలో ఇవి కొన్ని మాత్రమే. మొత్తం 1200 వస్తువుల ధరలు మారబోతున్నాయి. టీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18%(తగ్గుతుంది) కాఫీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది) చక్కెర : ప్రస్తుతం 10%, GST తర్వాత 5శాతం (తగ్గుతుంది) నెయ్యి : ప్రస్తుతం 5%, GST తర్వాత...